IPL 2020 : Amazon, Coca Cola, Jio And Byju In Race For Title Sponsorship || Oneindia Telugu

2020-08-07 1

IPL 2020: The BCCI has officially suspended its association with Vivo on Thursday and will soon be floating a tender for new sponsorship.
#Ipl2020
#Ipl2020schedule
#Ipl2020sponsor
#Bcci
#SouravGanguly
#Ipl
#Vivo
#Byjus
#Jio
#Amazon
#Cococola

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020కి చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ సంస్థ 'వివో' ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. వివో లీగ్‌ నుంచి తప్పుకున్నట్లు రెండు రోజుల క్రితమే దాదాపు ఖరారైపోగా.. బీసీసీఐ మాత్రం గురువారం అధికారిక ప్రకటన జారీ చేసింది.